Best Happy Deepavali Wishes, Greetings in Telugu 2019: Upbeat Deepavali pictures, Wishes, messages Online HD Wallpapers Telugu, Tamil, Kannada, Malayalam dialects accessible on the web. Deepavali, Largest celebration in India. Deepavali likewise called as Diwali is one of the observed Hindu celebrations after Dusheera celebration. it has been praised a fabulous way among Dasara and Sankranthi celebration. observed Sankranthi celebration in both Telugu states Andhra Pradesh and Telangana.
Best Happy Deepavali Subhakankshalu, Wishes, Greetings in Telugu 2019
మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్‌ను మీ ఆప్తులతో షేర్ చేసుకోండి.
ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు..
ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం!
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంట..
కురిపించాలి సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి మా శుభాకాంక్షల మూట..
మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
Deepavali Subhakankshalu Telugu
చీకటిపై వెలుగు విజయమే ఈ దీపావళి..
దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి.
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..
– మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి..
చెడుపై మంచి సాధించిన విజయకేతనం..
అవనికంతా ఆనంద విజయోత్సాహం..
అజ్ఞానపు చీకట్లు తొలగించే..
విజ్ఞాన దీపాల తేజోత్సవం..
– మీకు కుటుంబ సభ్యులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు
Diwali Quotes in Telugu
Cheerful Deepavali pictures wishes messages Telugu pics There commended it with satisfaction and tears of joy in their eyes. Conventional way lets share Deepavali pictures Telugu online individuals consistently observes Diwali. Offer Deepawali wishes to your loved ones HD backdrops pictures to all. Diwali Quotes in Telugu
మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆ దేవుడికి ప్రార్థిస్తూ… దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
దీపావళికి పెట్టె దీపాల కాంతులతో మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ.. మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ మనస్సులో ఉన్న చీకటి పోయి ఆ స్థానంలో వెలుగు నిండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు
తెలియచేస్తున్నాము.
Deepavali Greetings in Telugu
ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి అంటే వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.
దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.
Deepavali is the most loved celebration for kids they appreciate without limits. state individuals celebrated with little group occasions sorted out customary move, singing rivalries. Hindus Celebrate the Festival feeling glad for the Death of Narakasura which is likewise called as Naraka Chathurdasi in Telugu. For the most part, celebrated on the night time with kill narakasura wafer made icon. Diwali Quotes in Telugu.